28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రైతుల ఖాతాల్లోకి వారం రోజుల్లో ’రైతు భరోసా‘

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :   రైతు ఖాతాల్లోకి వారం రోజుల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే సన్నాలకు బోనస్ డబ్బులను జమ చేస్తామన్నారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల డువు ఉందని కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాని సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని స్పష్టం చేశారు.

More articles

Latest article