28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే సీతారాముల కల్యాణ తలంబ్రాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏప్రిల్ 6న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆర్టీసీ కార్గో సేవా ద్వారా కళ్యాణ  తలంబ్రాలు ఇంటికే చేర్చుతామని నిజామాబాద్ ఆర్టీసీ ప్రాంతీయ అధికారి తెలిపారు. రూ.151 చెల్లించి బుక్ చేసుకున్నవారికి ఈ సౌకర్యం అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఈక్రింది తెలిపిన ఫొన్ నంబర్లను సంప్రదించాలన సూచించారు. సంప్రదించవలసిన ఫోన్నంబర్లు : ఆర్మూర్ డిపో  -7396889496,  బోధన్ డిపో – 9676747174, నిజామాబాద్-1 డిపో-9154298727, నిజామాబాద్-2 డిపో-7396889496 ,  బాన్స్వాడ డిపో-9154298729,  కామారెడ్డి డిపో-9154298729 ,  ఆర్. యం. ఆఫీసు-8639969647.

More articles

Latest article