కారులో రూ. 4కోట్ల హవాలా నగదు లభ్యం

0 9,134

హైదరాబాద్, బతుకమ్మ :  నగరంలోని షామీర్ పేట్ వద్ద   వాహనాల తనిఖీలో ఓ  కారులో భారీగా  నగదు లభ్యమైంది.  కారు టైర్లు, సీట్ కింద రూ.  నాలుగు కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయిన్ పల్లి  క్రైమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.