కాగ్ రిపోర్టులో వెల్లడి
వెబ్ న్యూస్,బతుకమ్మ : ఢిల్లీ లిక్కర్ స్కాంపై కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈస్కాంతో రూ.2,002.68 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టమని కాగ్ రిపోర్ట్ లో వెల్లడైంది. ఢిల్లీ ఎక్సైజ్ నిబంధనలు-2010లో రూల్ 35ను అమలు చేయలేదని, వ్యాపారుల మార్జిన్‌ను 5 నుంచి 12 శాతానికి పెంచారని, నిపుణుల కమిటీ సూచనలను పెడచెవిన పెట్టారని కాగ్ తన రిపోర్ట్ లో తెలిపింది.