ఛార్జ్ షీట్ నమోదుకు 2 లక్షల లంచం

  . . .  ఏసీబీ కి చిక్కిన ఎస్సై   వెబ్ డెస్క్, బతుకమ్మ :   క్రిమినల్ కేసులో ఛార్జ్ షీట్ నమోదుకు లంచం తీసుకుంటు ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ కు చిక్కాడు. సోమవారం కిసార పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ నాగారం లోని శిల్ప నగర్ లో 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కీసరా పిఎస్ లో నమోదైన కేసులో ఛార్జ్ షీట్ కు ఎస్ఐ లంచం డిమాండ్ చేయాగ...