27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు భద్రత వారోత్సవాలు 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: రోడ్డు  భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి అన్నారు. జాతీయ భద్రత దినోత్సవం సందర్భంగా రామారెడ్డి లోని శివ సాయి స్కూల్ లో విద్యార్థులకు రోడ్డు భద్రతా ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి యొక్క భద్రత రహదారిపై ప్రధానమైనదని, మీరు సైకిల్ కారు, ఇతర వాహనాలను నడిపినప్పుడు హెల్మెంట్, సీట్ బెల్ట్ ధరించాలని,మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అశోక్, పాఠశాల కరస్పాండెంట్ బైరాగౌడ్,  సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article