- ఎంపీడీవో రాణి
మద్నూర్, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. స్థానిక సంస్థ ఎన్నికల దృశ్య ఈ సమావేశం నిర్వహించి, దిశ నిర్దేశం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సురేష్, బిఎస్పి పార్టీ నాయకులు రోహిదాస్, తదితరులు ఉన్నారు.