కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తో  రేవంత్ రెడ్డి భేటీ

0 9,136

డిల్లీ,  బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.  రాష్టానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

 

 

Leave A Reply

Your email address will not be published.