24.3 C
Hyderabad

ఉత్తమ ఉద్యోగి రేణుక

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ :

 

మహిళా సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా ఎదగాలని ఆశతో, అంకిత భావంతో పని చేస్తూ మహిళా సంఘాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్న స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ రేణుక ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలెక్టర్ త్రిపాఠి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article