రిజిస్ట్రార్ పాస్టర్స్ అసోసియేషన్ సమావేశం

0 8,536

భీంగల్, బతుకమ్మ :

 

మండల రిజిస్ట్రార్ పాస్టర్ల అసోసియేషన్ శనివారం మండల పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు రిక్క దేవిదాస్ అధ్యక్షతన అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యక్రమాలను గురించి చర్చించారు. భవిష్యత్ కార్యక్రమాలు ఐక్యతతో, ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని నిర్ణహించారు. ఇటీవలే కాలంలో మండలంలో కొత్తగా ఏర్పాటైన నూతన పాస్టర్ల అసోసియేషన్లతో ఈ గుర్తింపు పొందిన అసోసియేషన్ కు ఎలాంటి సంబంధం లేదని పాస్టర్లు తెలిపారు. త్వరలో మా గుర్తింపు పొందిన పాస్టర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గన్ని ఎన్నుకొంటమని, అందుకోసం తేదిని ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో పాస్టర్లు టి. డేవిడ్ రాజ్,జి.ప్రేమ్ కుమార్, సీ. హెచ్ ఇజ్రాయిల్, పరంజ్యోతి, డి. జేమ్స్ ఏలియా, సొలొమాన్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.