25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సమ్మె నోటీసు ఇచ్చిన రేషన్ డీలర్లు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పౌర సరఫరా శాఖకు రేషన్ డీలర్లు సమ్మె నోటీసులు ఇచ్చారు.  వచ్చే నెల 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు  రేషన్ డీలర్ల సంఘాలు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్ల సమ్మె బాట పట్టనున్నారు.  వెంటనే నిధులు విడుదల చేయకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తూ పౌర సరఫరా శాఖకు రేషన్ డీలర్లు సమ్మె నోటీసులు ఇచ్చారు.

 

More articles

Latest article