27.7 C
Hyderabad

తెలంగాణకు వర్ష సూచన

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  రాష్ట్రం లోని 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

More articles

Latest article