రుద్రూర్ బతుకమ్మ :
రుద్రూర్ గ్రామానికి చెందిన కడారి సాయినాథ్ మొదటి వర్ధంతి సందర్బంగా గ్రామంలోని అంగన్వాడి సెంటర్ 1,2,3 లో శుక్రవారం చిన్నారులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గంగామణి, పద్మ, సాయినాథ్ కుటుంబ సభ్యులు, మిత్రులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
