29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యంను ఎక్కువ పరిణామంలో కోనుగోలు చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేంద్ర ఆహర, ప్రజాపంపిణి శాఖ మంత్రి ప్రహ్లద్ జ్యోషికి వినతి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని వీలైనంత ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కేంద్రమంత్రి ప్రహ్లద్ జ్యోషిని తెలంగాణ నాయకులు కలిసారు. బుధవారం కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి, బిజెపి ఎంపీ రఘునందన్ రావు, బిజెపి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకట రమణ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి బిజేపి తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మి నర్సయ్య, పదాధికారులతో కలిసి వినతిపత్రం అందించారు.

 

Procure large quantities of the grain produced by Telangana farmers.

More articles

Latest article