24.1 C
Hyderabad
Monday, August 3, 2026

విజేతలకు బహుమతుల అందజేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ  : ఈనెల 16 నుంచి 21 వరకు నిర్వహించిన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి శనివారం జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీపీఈటీఏ, టీఎస్ పీఈటీఏ అధ్యక్ష, కార్యదర్శులు, క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, పీఈటీలు, పీడీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Prize distribution to winners

More articles

Latest article