27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గొడవకు దిగుతున్న ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు, ఓనర్లు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ పేషంట్ల కోసం ఒకేసారి మూడు నాలుగు అంబులెన్సులు తీసుకువచ్చి పెడుతున్నారు.కమీషన్ల కోసం పేషంట్లను ఇతర ఆసుపత్రులకు తరలిస్తూ అంబులెన్స్ డ్రైవర్లు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. క్రమసంఖ్యలో రావాల్సిన అంబులెన్సులు ఇష్టానుసారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోకి తీసుకువచ్చి పేషంట్లను నేను తీసుకెళ్తా నేను తీసుకెళ్తా అంటూ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు ఓనర్లు గొడవకు దిగుతున్నారు. అంబులెన్స్లపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article