27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

టైర్ బ్లాస్టయి పోలీస్ వాహనం బోల్తా..

Must read

📰 Generate e-Paper Clip

నలుగురు పోలీసు సిబ్బందికి తీవ్రగాయాలు

సంగారెడ్డి – పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద ప్రమాదం

వెబ్ న్యూస్, బతుకమ్మ:  టైరు బ్లాస్ట్ కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ చెందిన పోలీసు వాహనం సంగారెడ్డి – పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద మంగళవారం బోల్తా పడింది. వాహనంలో ఉన్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article