టైర్ బ్లాస్టయి పోలీస్ వాహనం బోల్తా..
నలుగురు పోలీసు సిబ్బందికి తీవ్రగాయాలు సంగారెడ్డి – పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద ప్రమాదం వెబ్ న్యూస్, బతుకమ్మ: టైరు బ్లాస్ట్ కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ చెందిన పోలీసు వాహనం సంగారెడ్డి – పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద మంగళవారం బోల్తా పడింది. వాహనంలో ఉన్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. [video width="476" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/02/police-vehicle.mp4"][/video]