వెబ్ న్యూస్, బతుకమ్మ: పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులను భారత్ మొదటిసారి నిర్ధారించింది. పాకిస్తాన్ ఇండియాపై దాడికి యత్నించిన తరువాత స్పందించింది. గత కొన్ని గంటల్లో పాకిస్తాన్ లోని రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్‌లోని రాడార్ సైట్, సియాల్‌కోట్‌లోని విమానయాన స్థావరం లక్ష్యంగా దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది.
