25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళా శక్తి క్యాంటిన్ ప్రారంభం 

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో మహిళా శక్తి క్యాంటిన్ జహీరాబాద్ ఎంపీ  సురేష్ షట్కార్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ లో భాగంగా మహిళలచే నిర్వహించబడుతున్న కామారెడ్డి జిల్లాలో తొలి క్యాంటిన్ అని ఎంపీ షట్కార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్  పర్సన్ గడ్డం ఇందూ  ప్రియా, కామారెడ్డి  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ తదితరులున్నారు.

More articles

Latest article