27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రం లోని టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారుజామున రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదు నుండి నాగపూర్ వెళ్తున్న డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. డీసీఎం డ్రైవర్ అతివేగంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. డీసీఎం డ్రైవర్ ఇరుక్కుపోవడంతో ఏఎస్ఐ జగదీష్ ఘటన స్థలానికి చేరుకొని టోల్ ప్లాజా సిబ్బంది సహాయంతో డ్రైవర్ ని సురక్షితంగా బయటకు తీసి 108 లో కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

More articles

Latest article