24 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని రెండు రోజుల క్రితం ఇందల్వాయి  పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన దేవసూత్ విజయ్ కుమార్ అనే వ్యక్తికి కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్  మెజిస్ట్రేట్ స్పెషల్ ఎక్సైడ్ కోర్టు జడ్జి నూర్జహాన్,న్యాయమూర్తి మద్యం తాగి పట్టుబడ్డ వ్యక్తికి ఏడు రోజులు జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు. మరొక వ్యక్తికి పదివేల రూపాయలు జరిమానా విధించడం జరిగిందన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఎస్ఐ సందీప్ సూచించారు.

More articles

Latest article