25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ  : డ్రంకన్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఒకరికి జైలు విధించిందని ట్రాఫిక్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.ట్రాఫిక్ ఏసీపీ టి. నారాయణ ఆదేశాలతో శుక్రవారం 13 మందికి కౌన్సిలింగ్ నిర్వహించమన్నారు. అనంతరం వీరిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా 12 మందికి రూ.17,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

More articles

Latest article