26.2 C
Hyderabad
Monday, August 3, 2026

29 న గురు శిష్యులా ఆత్మీయ సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల డిసెంబర్ 29 న వివేకానంద విద్యాలయం 2002-03  బ్యాచ్ గురు శిష్యులా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమం నగరంలోని  , పులంగ్ చౌరస్తా లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం వివేకానంద విద్యాలయం దగ్గర అందరూ కలిసి చిన్న టీ మీటింగ్ జరిగి, చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత ఆలంబన ఓల్డ్ ఏజ్ హోమ్ లో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రధాన ఆచార్యవర్యులు రవికాంత్, ఆచార్యులు సతీష్, శ్రీనివాస్, వివేకానంద విద్యాలయం ఎస్సస్సీ బ్యాచ్ 2002-2003 బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article