29 న గురు శిష్యులా ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల డిసెంబర్ 29 న వివేకానంద విద్యాలయం 2002-03 బ్యాచ్ గురు శిష్యులా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమం నగరంలోని , పులంగ్ చౌరస్తా లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం వివేకానంద విద్యాలయం దగ్గర అందరూ కలిసి చిన్న టీ మీటింగ్ జరిగి, చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత ఆలంబన ఓల్డ్ ఏజ్ హోమ్ లో...