27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డిలో క్షుద్ర పూజల కలకలం..

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి పట్టణంలోని  కలెక్టర్,ఎస్పీ రోడ్డు లో చౌరస్తా వద్ద క్షుద్ర పూజల కలకలం రేపాయి.  కలెక్టర్,ఎస్పీ, కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఆదివారం రాత్రి క్షుద్ర పూజలు చేయడంతో కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.  ఆప్రాంతంలో కోడిగుడ్లు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు,  జిల్లేడ ఆకులతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.

 

More articles

Latest article