24 C
Hyderabad
Sunday, August 2, 2026

యువకులపై న్యూసెన్స్ కేసు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి  – బాన్సువాడ ప్రధాన రోడ్డుపై మంగళవారం రాత్రి స్నేహితుని పుట్టిన రోజు జరుపుకుంటూ రోడ్డు పై బైక్ పెట్టీ బైక్ పై కేక్ ఉంచి న్యూసెన్స్ సృష్టించిన యువకులను రాత్రి అదుపులో తీసుకున్నట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. వారి వద్ద బీరు సీసాలు లభ్యం కావడంతో న్యూసెన్స్ కేసు నమోదు చేశామన్నారు. బుధవారం ఉదయం యువకుల తల్లి తండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎవరైనా రోడ్లపై పుట్టిన రోజు వేడుకల పేరుతో న్యూసెన్స్ చెస్తే చర్యలు తప్పవన్నారు.

More articles

Latest article