24 C
Hyderabad
Sunday, August 2, 2026

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026-27 సంవత్సరానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు శుక్రవారం నోటిఫికేన్ విడుదలైంది. ఈనోటిఫికేషన్ ద్వారా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 వతరగతితో పాటు, 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో బాలబాలికలకు ప్రవేశం కల్పిస్తారు. జనవరి 21 దరఖాస్తు చివరి తేదీ. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.

More articles

Latest article