25.6 C
Hyderabad

ఆర్జీయూకేటీ బాసర ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు

Must read

📰 Generate e-Paper Clip

బాసర, బతుకమ్మ : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసర్ – 2025-26 విద్యాసంవత్సరానికి గాను 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈనెల 28న విడుదల చేయనున్నది. ప్రవేశాల షెడ్యూల్ త్వరలో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరచబడుతుంది. వివరాలకు, తాజా సమాచారం కోసం దయచేసి విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను www.rgukt.ac.in సందర్శించాలని విశ్వవిద్యాలయం పత్రిక ప్రకటనలో తెలిపింది.

More articles

Latest article