వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం తేదీని ఈనెల 20 నుంచి 22 కు వాయిదా వేశారు. 22 కు వాయిదా వేయాలని పలువురు ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు రావడంతో పంచాయతీరాజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 22న రాష్ట్రవ్యాప్తంగా నూతన సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
