24.7 C
Hyderabad
Monday, August 3, 2026

వెళ్ళుట్ల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండల వెళ్ళుట్ల గ్రామ అధ్యక్షున్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా యామ సాయిలు ని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఈ కార్యక్రమం లొ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article