వెబ్ న్యూస్, బతుకమ్మ : రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. భవన నిర్మాణ అనుమతుల కోసం రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారి హరిక ఏసీబీకి చిక్కారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
