26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మత సామరస్యానికి ప్రతీక మొహర్రం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : మత సామరస్యానికి మొహర్రం ప్రతీకగా నిలిచింది. పిట్లం మండల కేంద్రంలో మొహర్రం సందర్భంగా పీర్లను ఉపయోగించి మతాలకు అతీతంగా హిందువులు,ముస్లింలు బాయ్ బాయ్ అనుకుంటూ వేస్తూ దుల వేస్తూ ఉల్లాసంగా నృత్యాలు చేశారు. అసైదులారతి అరతి న్రుత్యాలకు అంటూ మహిళలు ఆహ్లాదకరంగా తిలకించారు. మండలంలోని చిలేర్గి, రాంపూర్, బొల్లాక్ పల్లి,కారేగాం ఆయా గ్రామాల్లో మొహరం పండుగను ఘనంగా నిర్వహించారు.

More articles

Latest article