సాగులో ఆధునిక పద్దతులు పాటించాలి

0 14,596

బతుకమ్మ, కోటగిరి : పంట సాగులో ఆధునిక పద్ధతులు పాటించడంతో అధిక ప్రయోజనాలు పొందవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు.ఉమ్మడి మండలంలోని యాద్గర్ పూర్, దోమలేద్గి, వల్లభపూర్, గ్రామాలలో రైతులకు సీడ్ కం పర్టీ లైజర్, సీడ్ రైస్ తడి -పొడి పద్ధతులు ద్వారా పంటలు పందించడం పై అవగాహనా కల్పించారు.భూసారా పరీక్షలు నిర్వహించి ఎరువులు, మందులు వినియోగం తగ్గించడం పై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు గణేష్ సాగర్,ప్రశాంత్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.