24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రేపు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్..

Must read

📰 Generate e-Paper Clip

  • భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మాక్ డ్రిల్స్

 

ఢిల్లీ, బతుకమ్మ : ఈనెల 7న(బుధవారం) దేశ వ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.  ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల ప్రకరాం ఉగ్రదాడి జరిగు ప్రాంతాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, వడోదరతో సహా..అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు క్యాటగిరి 1 లో ఉన్నాయి. తెలంగాణ లో హైదరాబాద్‌, ఆంధ్రాలో విశాఖపట్నంలోనూ మాక్ డ్రిల్స్.. రెండు నగరాలు క్యాటగిరి 2 లో ఉన్నాయి. కశ్మీర్‌, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల మాక్ డ్రిల్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

Mock drills to be held in 244 districts across the country tomorrow.

  • 54 సంవత్సరాల తర్వాత..

1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసమని.. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌ను నిర్వహించింది. ఇప్పుడు 54 ఏండ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తుంది.

Mock drills to be held in 244 districts across the country tomorrow.

More articles

Latest article