రేపు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్..

భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మాక్ డ్రిల్స్   ఢిల్లీ, బతుకమ్మ : ఈనెల 7న(బుధవారం) దేశ వ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.  ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల ప్రకరాం ఉగ్రదాడి జరిగు ప్రాంతాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, వడోదరతో సహా..అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు క్యాటగిరి 1 లో ఉన్నాయి. తెలంగాణ లో హైదరాబాద్‌, ఆంధ్రాలో విశాఖపట్నంలోనూ మాక్ డ్రిల్స్.. రెండు...