26.3 C
Hyderabad

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం మండల పార్టీ ప్రెసిడెంట్ బోదిరే స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన   జన్మదిన వేడుకల్లో భాగంగా మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కు హ్యాపీ బర్త్ డే తెలిపారు. ఈ సందర్బంగా ఒకరినొకరు కేకును తినిపించుకొని స్వీట్లు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, జె జె నర్సయ్య, బాధవత్ గోపాల్ నాయక్, కొరడి రాజు, కుంట రమేష్, అనంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article