25.4 C
Hyderabad

ఆర్మూర్ లో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

MLA inaugurates Chennai Shopping Mall in Armoo

Must read

📰 Generate e-Paper Clip

 

ఆర్మూర్, బతుకమ్మ :

ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నెలకొల్పిన చెన్నై షాపింగ్ మాల్ వస్త్ర దుకాణాన్ని స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాల్ యాజమన్యం, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

More articles

Latest article