28.2 C
Hyderabad

ఏఐజీ ఆస్పత్రిని సందర్శించిన ప్రపంచ సుందరీమణులు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిని శుక్రవారం ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. ఆస్ప్రతిలోని అన్ని విభాగాలను పరిశీలించారు.  విదేశీ పేషంట్లకు మెడికల్ రంగంలో ఉన్న సదుపాయాలు, తదితర వాటిపై సుందరీమణులకు వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Miss Worlds visit AIG Hospital

Miss Worlds visit AIG Hospital

More articles

Latest article