27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగరి ప్రదీప్ ను పరామర్శించిన మంత్రి వివేక్ వెంకట స్వామి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ప్రముఖ అంబేద్కర్ వాది, ఉస్మానియా యూనివర్సిటీ జాక్ అధ్యక్షులు, అంసా రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్ మాతృమూర్తి అంగరి లక్ష్మి ఇటీవల మృతిచెందారు. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ లోని వారి స్వగృహం లో  లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ అండ్ మైనింగ్ అండ్ జియలజీ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,వర్ధన్నపేట శాశనసభ్యులు నాగరాజు,ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబద్రి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య  ఆదివారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మెంబర్ గడుగు గంగాధర్, గెజిటెడ్ ఆఫీసర్ ఫోరమ్ అధ్యక్షులు అలుక కిషన్, జిల్లా మాల మహానాడు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article