28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సోన్ పేట్ లో వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం సోన్ పేట్ గ్రామంలో గురువారం లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వరంలో  ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సురేఖ ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మానం, డయాబెటిక్ క్యాంపు షుగర్ పరీక్షలు, కంటి ఆపరేషన్ పరీక్షల శిబిరం  నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జ్ఞాన సాగర్ రెడ్డి, జోన్ చైర్మన్ లయన్ చాకులింగం, జిల్లా చైర్మన్  యాదగిరి గౌడ్, మల్కేష్, నర్సయ్య, బరకం రాములు, రాజశేఖర్, రమేష్, సోన్ పేట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article