30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పాలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి మర్రి నిరంజన్ రెడ్డి కి ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

రంగారెడ్డి, బతుకమ్మ :  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఊర పోచమ్మ బోనాల జాతర  సందర్భంగా ఈనెల 31 గురువారం సాయంత్రం 5 గంటలకు మండపం బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి సభ్యులు & ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ని ఆహ్వానించిన ఆరుట్ల మండపం బాయ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు వీరమల్ల బబ్లు గౌడ్, ఆమంచ అఖిల్, ఓరుగంటి సాయి, జిలమోని ప్రవీణ్, జిలమోని మహేష్, నీళ్ల రాజు, నీళ్ల శివ,నీల గణేష్,జిలమని చింటూ, పిడుగు టిల్లు, పిడుగు రాజు,  బోళ్ళ చింటూ, వీరమల్ల శివరం, కాసుల సాయి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article