నందిపేట్, బతుకమ్మ : జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా జిల్లా కేంద్రంలో పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతిరెడ్డి రాజారెడ్డిని బుధవారం కాంగ్రెస్ పార్టీ నందిపేట్ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సేవ అనుభవం తో గ్రంధాలయం అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు.
