వేల్పూర్, బతుకమ్మ: మండలంలోని అంక్సాపూర్ గ్రామ శివారులో 63వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్ ఐ సంజీవ్ తెలిపారు. మృతుడిని కమ్మరపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన సాట్ట మల్లేష్ (55) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
