30.2 C
Hyderabad

వరించిన అదృష్టం.. లాటరీలో ఒక్కడికే మూడు వైన్స్ షాపులు

Must read

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి, బతుకమ్మ : ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వైన్స్ టెండర్ల లక్కీ లాటరీలో సంగారెడ్డికి చెందిన వ్యక్తి  3 వైన్ షాపులు దక్కించుకున్నాడు.  సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ సిండికేట్ గా సంగారెడ్డి పట్టణంలో మొత్తం 24 షాపులకు టెండర్లు వేశాడు. కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జెఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఎక్సైజ్ శాఖ లక్కీ  లాటరీలో రాజేశ్వర్ గౌడ్ కు షాపు నంబర్ 1, 3, 8 లాటరీ ద్వారా దక్కాయి. దీంతో రాజేశ్వర్ గౌడ్ కు ఆనందానికి అవధులు లేకుండా  పోయాయి.

More articles

Latest article