మొదలైన స్థానిక పోరు..

0 14,548
  • మొదటి రోజే భారీగా నామినేషన్లు

 

బతుకమ్మ, కోటగిరి : సర్పంచ్ ఎన్నికల  నోటిఫికేషన్ తో పల్లెలలో స్థానిక పోరు మొదలైంది. మొదటి రోజే  పోతంగల్ మండలంలో 20 గ్రామ పంచాయతీలకు గాను  సర్పంచ్ పదవికి 14 మంది నామినేషన్ వేయగా కోటగిరి మండలంలో 16 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవికి 13 మంది నామినేషన్  వచ్చాయని పోతంగల్, కోటగిరి ఎంపీడీఓ లు చందర్, విష్ణు తెలిపారు.  నామినేషన్లు దాఖాలు చేయడం కోసం మరో మూడు రోజుల గడువు ఉండగా ఇంకా మరిన్ని నామినేషన్లు వచ్చేటట్లు కనిపిస్తున్నాయి.

Local fighting began..

Leave A Reply

Your email address will not be published.