26.6 C
Hyderabad
Monday, August 3, 2026

టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన లిఫ్ట్ చైర్మన్ వెంకట్ రమణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : డొంకేశ్వర్ మండలంలో నూతనంగా ఎన్నికైన  దత్తాపూర్ లిఫ్ట్ చైర్మన్ రమణ, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్, మారంపల్లి లిఫ్ట్ చైర్మన్ భోజరెడ్డి   ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన శుభ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్, వినయ్ రెడ్డి నీ శాలువతో లిఫ్ట్ చైర్మన్లు  సత్కరించడం జరిగింది.

More articles

Latest article