29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

స్థానిక ఎన్నికలలో సత్తా చాటుదాం

Must read

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే అరుణాతార
బతుకమ్మ పిట్లం : పిట్లం మండల భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం బ్రహ్మంగారి మందిరంలో మండల అధ్యక్షులు అభినయ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే అరుణతార పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రాము ,పిట్లం మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాజు,అక్షయ పటేల్ , జగదీష్, నరసింహ సెట్,అశోక్ రాజ్, అనిల్ రెడ్డి ,మాజీ సర్పంచ్ శివాజీ రావ్ , సాయి గొండా సాయిలు అన్నారం, దేవేందర్, రమేష్ పిట్లం, గోపాల్, నాగిరెడ్డి, నాగేష్, వెంకట్ డాక్టర్ ,మారుతి బిజెపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

More articles

Latest article