27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మేడే పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వేల్పూర్ భూమయ్య

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

మేడే పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహిద్దామని వేల్పూర్ భూమయ్య అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 140 వ మేడే వార్షికోత్సవం సందర్భంగా బోర్గం పి లొ న్యూ డెమోక్రసీ జెండాను మోపాల్ మండల నాయకులు ముత్యాల నారాయణ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం నర్సింపల్లి గ్రామంలో స్వతంత్ర జెండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ఐఎఫ్ టియు నాయకులు మల్లికార్జున్, అగ్గు చిన్నయ్య కార్మికులకు మేడే శుబాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article