బతుకమ్మ, జుక్కల్: కేమ్ రాజ్ కల్లాలిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వినీల్ కుమార్ అడ్వకేట్లు లక్ష్మణ్ రావు మల్లేశం, విట్టల్ రావు, సుదర్శన్ రావు మహమూద్ , రాజు, మన జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర, మన గ్రామ పెద్దలు రమేష్ దేశాయ్ , నాగు పటేల్, సుంకర శంకర్, జింగి పండరి, గంగ గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
